Wednesday, June 23, 2010
సన్నగా వున్నా వాళ్ళు లావుగా కావాలంటే
ప్రతి రోజు పదిహేను గ్రాముల అశ్వగంధ చుర్ణంలో ఒక గ్లాస్ పాలు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , తగినంత పటిక బెల్లం కలుపుకొని తాగుతూ వుంటే క్రుసిన్చిపోయిన వారు బాగా కండపట్టి విర్యవంతులవుతారు .
దేహ పుష్టికి రసలాపానకం
100 గ్రాముల పెరుగు , ఆవు నేతిలో దోరగా వేయించిన మిరియాల చూర్ణం 5 గ్రాములు , ఈ మూడు కలిపి , బాగా చిలికితే పనకంలగా అవ్తుంది . దీన్ని క్రమం తప్పకుండ ప్రతి రోజు తింటూ వుంటే శరీరానికి అగ్ని దీప్తి , కాంతి పుష్టి కలుగుతాయి .
తాంబూలం తప్పనిసరి
భోజనం తరువాత తాంబూలం తప్పని సరిగా వేసుకోవాలి. తాంబూలం వాళ్ళ నోరంతా పరిమళం అవుతుంది . కఫం అనిగిపోతుంది .
తిన్న ఆహరం సులబంగా జీర్ణమవ్తుంది . ఇలాంటి ఎన్నో వుపయోగాల్ని కలిగించే తాంబూలం ఎలా వుండాలంటే మూడు నాలుగూ లేత తమల పాకులు , తగినంత సున్నము . వక్క , కాజు , జాజికాయ , జాపత్రి , పచ్చ కర్పూరం , లవంగం , తక్కోలం , మిరియం వీతనితిని కలిపి తాంబూలం వేసుకోవాలి . ఇలాంటి తాంబూలం వాడటం వాళ్ళ కడుపులోని నోట్లోని క్రిములన్ని హరించి పోతాయి . వీర్య వృది కలుగుతుంది . ఐతే కళ్ళ జబ్బులున్న వాళ్ళ , క్షయ రోగం వున్నా వాళ్ళు , రక్త పిత్త వ్యాది గ్రస్తులు తాంబూలం వేసుకోగుడదు .
నవ యవనానికి - సురతురు తైలం
ఆవు పాలు 10 గ్రాములు , ఆవు నేయి 10 గ్రాములు , ఉసిరిక కాయల రసము 10 గ్రాములు , దేవదారు పట్టా నుంచి తీసిన నూనె ( himalayan cedar bark oil ) 20 గ్రాములు , ఇవన్ని కలిపి బాగా చిలకరించి ప్రతి రోజు ఉదయమే తాగాలి . ఈ విదంగా ఒక నెల రోజుల తగేటపటికి రక్త వృది కలిగి సరిరమే బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది . బుద్ధి బృహస్పతి వలే అభి వృది చెందుతుంది .
రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి, అనగా 100 గ్రాములు మోతాదులో తగిన యెడల వాత , పిత్త , కఫా అనే త్రి దోషాలు , సర్వ నేత్ర వ్యాదులు హరించి పోతాయి .
మూడవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్ర్రములు మోతాదులో తగిన యెడల నవ యవనం ప్రాప్తిస్తుంది . సూర్యుడి వంటి కాంతితో , దేవతలతో సమానమైన సరిరం తో ప్రకసిస్తారు . ఇది సులభామిన అధిక ఫలము నిచె దివ్య రసాయన తైలము .
Tuesday, June 22, 2010
గార పట్టిన పండ్లను తెలుపు చేసే దంత చూర్ణము
దానిమ్మకాయల ఫై బెరడు చూర్ణం 350 గ్రాములు , పొంగించిన పటిక చూర్ణం 280 గ్రాములు , అక్కలకర్ర 70 గ్రాములు , ఎండు గులాబీలు 70 గ్రాములు , ఈ వస్తువులన్నీ కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి దంత చూర్ణం తాయారు చేసుకోవాలి .
ఈ చూర్ణం తో ప్రతి రోజు పండ్లు తోముకుంటూ వుంటే , పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ళవాపులు , మొదలిన సమస్త దంత వ్యాదుల హరించి గార తొలిగిపోయి , పండ్లు తెల్లగా తళతళ లాడుతూ మెరుస్తుంటాయి .
Sunday, May 16, 2010
సంబోగ శక్తీ కోసం
* బురుగు జoక ను మెత్తటి చూర్ణంగ తాయారు చేసి పుటకు రెండున్నర గ్రాములు మోతాదుగా రెండు పూతల మేక పాలతో కలిపి తాగుతూ వుంటే , రోజుకు ఎన్ని సార్లు ఐన సంబోగం చేసే శక్తీ కలుగుతుంది .
** అశ్రు గంద రెండున్నర గ్రాములు , యుష్టి మధుకం రెండున్నర గ్రముకు కలిపి పలు పటిక బెల్లంతో రెండు పూటలా తీసుకుంటే ప్రతి రోజు సంబోగం చేసే శక్తీ చేకూరుతుంది .
*** బార్లీ గింజలు 20 గ్రాములు తీసుకొని అర్ధ లీటర్ నీళ్ళలో వేసి పొయీ మీద పెట్టి పావు లిటరే నీరు మిగిలే వరకు సంనమంతా మీద మరగ బెట్టాలి . తరువాత ఆ కషాయాన్ని వదపోసుకొని 40 రోజుల పటు ప్రతి రోజు తాగుతూ వుంటే , శరీరంలోని అమిత వేడి హరించి , వీర్యం గట్టిపడి సంబోగ శక్తీ పెరుగుతుంది .
నపుంసకత్వం
* ఇప్ప పూవ్వు 30 గ్రాములు , రెండు గ్లస్సుల ఆవు పాలలో కలిపి మరగాకచి వడ పోసుకొని తాగుతూ వుంటే , నరాలకి మంచి శక్తీ కలిగి నపుంసకత్వం హరించి పోతుంది .
* చిన్న పల్లేరు కాయల చెట్టు సమూలంగా తెచ్చి రసం తీసి , పటిక బెల్లం కలిపి రోజుకొక ఔన్సు తగుతువుంతే మగతనం పెరుగుతుంది .
Subscribe to:
Posts (Atom)