Showing posts with label పటిక బెల్లం. Show all posts
Showing posts with label పటిక బెల్లం. Show all posts
Friday, November 26, 2010
గుండె మంటకు - గురిఐన యోగం
పైత్య శరీరాలకు వేసవికాలంలో కాల స్వబావం వల్ల పిత్తం ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .
ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను మనకందించింది . పుచ్చకాయలోని గింజలు 20 గ్రాములు మోతాదుగా తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...
ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .
Monday, November 8, 2010
వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్
రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి
ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .
ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .
కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
వడ దెబ్బ - తగిలితే
నీరుల్లిపాయల రసాన్ని వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి.
పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగ సేవింప చేయాలి .
చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా మర్దన చేయాలి .
అవకాశముంటే మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి ..
ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
Sunday, May 16, 2010
నపుంసకత్వం
* ఇప్ప పూవ్వు 30 గ్రాములు , రెండు గ్లస్సుల ఆవు పాలలో కలిపి మరగాకచి వడ పోసుకొని తాగుతూ వుంటే , నరాలకి మంచి శక్తీ కలిగి నపుంసకత్వం హరించి పోతుంది .
* చిన్న పల్లేరు కాయల చెట్టు సమూలంగా తెచ్చి రసం తీసి , పటిక బెల్లం కలిపి రోజుకొక ఔన్సు తగుతువుంతే మగతనం పెరుగుతుంది .
Subscribe to:
Posts (Atom)


