సహజంగానే వేసవి స్వబావం వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ తగ్గిపోతుంది .
సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు వడలిపోతాయి . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని ఆంక్షలు విదించారు .
అందువల్ల పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి .
రెండు పూటలా ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ ముక్కను కలిపి తింటూ వుండాలి . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .
Showing posts with label వేసవిరక్షణ. Show all posts
Showing posts with label వేసవిరక్షణ. Show all posts
Monday, November 8, 2010
వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్
రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి
ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .
ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .
కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం
ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .
సుగంధ పాల వెళ్ళ పొడి , ధనియాల పొడి , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి.
ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది .

Subscribe to:
Posts (Atom)