శరీరంలో వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన సమస్యతోను , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై నుండి నలబై రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన వీర్య శక్తీ పెరుగుతుంది .
అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం . వీటితో పాటు కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .
Showing posts with label వీర్య వృది. Show all posts
Showing posts with label వీర్య వృది. Show all posts
Thursday, December 2, 2010
Monday, November 8, 2010
వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా
సహజంగానే వేసవి స్వబావం వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ తగ్గిపోతుంది .
సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు వడలిపోతాయి . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని ఆంక్షలు విదించారు .
అందువల్ల పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి .
రెండు పూటలా ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ ముక్కను కలిపి తింటూ వుండాలి . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .

Sunday, May 16, 2010
వీర్య వృది కోసం
* రోజు ఉదయం పుట మూడు నాలుగూ కర్జుర పండ్లను ఒక గ్లాస్ మంచి నీళలో వేసి రాత్రి వరకు నన్నిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆ కాయల్ని వితనలు తీసి వేసి , తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .
** నీరుల్లిపయాల రసం దాంతో బాగానగా తేనె కలిపి , పొయీ మీద పొంగించి , వరం రోజులు ఉదయమే 10 గ్రాములు నుంచి 20 గ్రాములు వరకు తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .
*** రావి పండ్లను ఎండబెట్టి దంచి పొడి చేసి , దానికి సమంగా తేనె గాని బెల్లం గాని , కలిపి రోజు రెండు పూతల ౫ గ్రాములు మోతాదుగా సేవిస్తూ వుంటే వీపరితమిన వీర్య పుష్టి కలుగుతుంది , వ్రుదులు కూడా సంబోగ శక్తి కలుగుతుంది .
Subscribe to:
Posts (Atom)