Showing posts with label తేనె. Show all posts
Showing posts with label తేనె. Show all posts
Friday, November 26, 2010
రక్త స్రవం
ద్రాక్ష , గంధం , సమచుర్ణం తేనె తో 10 గ్రాముల మోతాదుగా తింటుంటే ఎటునుండి పోయే రక్తప్రవహమైనా ఆగిపోతుంది .
రక్తపోటు --- రక్త వేడి
Monday, November 8, 2010
నిక్కకకు - నిక్కర్పైన యోగం
శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి .
1 . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది ( లేక )
2 . కరక గింజలలో ని పప్పు , దోరగా వేయించి శొంటి పొడి సమంగా కలిపి తేనె తో మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి .
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా తగ్గిపొతయీ .
Sunday, May 16, 2010
వీర్య స్తంబనకి
* కుసుమ నునేన ను లింగానికి ( ముందు బాగం వదలి ) లేపనం చేస్తువుంతే నరాలకి శక్తీ కలిగి ఎకువ సేపు వీర్యాన్ని స్తంబింప చేసే అవకాసం ఏర్పడుతుంది .
** ఎర్రగన్నేరు వేరు తెచ్చి , నెయ్యి లో వేసి వేఇంచాలి , వేరు తీసి వేసి నెయ్యిని వదపోసుకోవాలి , ఆ నెయ్యిని లింగానికి ( ముందు బాగం వదిలి ) రోజు లేపనం చేస్తువుంతే లింగాబలము , వీర్య స్తంబాన కలుగుతాయి .
*** రేగి చెట్టు జిగురు సంపాందించి , సంబోగ సమయంలో , బొడ్డుకు పూసుకుంటే వీర్య స్తంబన జరిగి ఎకువ సేపు రతి లో పాల్గొనవచ్చు .
**** ప్రతి రోజు , అతిమధురం 5 గ్రాములు , తేనె 5 గ్రాములు , కలిపి సేవించి వెంటనే ఆవుపాలు ఒక గ్లస్సు తాగుతూ వుంటే విశేషంగా వీర్య స్తంబన జరుగుతుంది .
వీర్య వృది కోసం
* రోజు ఉదయం పుట మూడు నాలుగూ కర్జుర పండ్లను ఒక గ్లాస్ మంచి నీళలో వేసి రాత్రి వరకు నన్నిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆ కాయల్ని వితనలు తీసి వేసి , తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .
** నీరుల్లిపయాల రసం దాంతో బాగానగా తేనె కలిపి , పొయీ మీద పొంగించి , వరం రోజులు ఉదయమే 10 గ్రాములు నుంచి 20 గ్రాములు వరకు తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .
*** రావి పండ్లను ఎండబెట్టి దంచి పొడి చేసి , దానికి సమంగా తేనె గాని బెల్లం గాని , కలిపి రోజు రెండు పూతల ౫ గ్రాములు మోతాదుగా సేవిస్తూ వుంటే వీపరితమిన వీర్య పుష్టి కలుగుతుంది , వ్రుదులు కూడా సంబోగ శక్తి కలుగుతుంది .
Subscribe to:
Posts (Atom)

