రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .సుగంధ పాల వెళ్ళ పొడి , ధనియాల పొడి , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి. ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది .
పండిన మేడి పండ్లను తేనె తో కలిపి తింటుంటే రక్తంలో వేడి , రక్త వీరేచనలు , వాంతులు కట్టుకుంటాయి .
శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి .
1 . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది ( లేక )
2 . కరక గింజలలో ని పప్పు , దోరగా వేయించి శొంటి పొడి సమంగా కలిపి తేనె తో మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి . పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా తగ్గిపొతయీ .
నీరుల్లిపాయల రసాన్ని వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి.
పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగ సేవింప చేయాలి .
చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా మర్దన చేయాలి . అవకాశముంటే మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి ..ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
ఒక గ్లాస్ మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల పిసికి వడ పోయాలి .
తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం సిద్దమవ్తుంది .
దీనిని వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తీ పెరుగుతుంది .
పచ్చి gorintakulu 5 గ్రాముల మోతాదుగా రాత్రి పుట పావు లిటరే మంచి నీటిలో వేసి నన బెటాలి . ఉదయం పుట సుబ్రమైన చేతితో మెత్తగా పిసికి వడపోసి ఆ నీటిలో 50 గ్రాముల కండచేక్కర పొడి కలిపి తాగాలి .
ఇలా కనీసం 40 రోజుల పటు సేవిస్తే వేసవి నీరసం తగ్గట్టమే కాకా , రక్త సుద్ధి జరిగి , శరీరం ద్రుడవంతమవ్తుంది .
ఇది వేసవి లో ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉపయోగపడుతుంది .